Disaster Alerts 14/07/2022

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర ఒడిషా తీరం పరిసర ప్రాంతాలలో ఉన్నఅల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంగా భావంగా ఉత్తర కోస్తా జిల్లాలలోని తీర ప్రాంతాలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 16వ తేదీ ఉదయం వరకు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 16వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర ఒడిషా తీరం పరిసర ప్రాంతాలలో ఉన్నఅల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంగా భావంగా ఉత్తర కోస్తా జిల్లాలలోని తీర ప్రాంతాలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 16వ తేదీ ఉదయం వరకు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 16వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Thursday, July 14, 2022 to Saturday, July 16, 2022