Disaster Alerts 13/07/2022

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ ఒడిషా తీరంలో గల వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా ఉత్తర కోస్తా జిల్లాలలోని తీర ప్రాంతాలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 14వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 55 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 14వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
దక్షిణ ఒడిషా తీరంలో గల వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా ఉత్తర కోస్తా జిల్లాలలోని తీర ప్రాంతాలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 14వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 55 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 14వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Wednesday, July 13, 2022 to Thursday, July 14, 2022