Disaster Alerts 11/07/2022

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ ఒడిషా తీరంలో గల వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం జూలై 13వ తేదీనాటికి మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఉత్తర కోస్తా జిల్లాలలోని తీర ప్రాంతాలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 14వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 55 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 14వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
దక్షిణ ఒడిషా తీరంలో గల వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం జూలై 13వ తేదీనాటికి మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఉత్తర కోస్తా జిల్లాలలోని తీర ప్రాంతాలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 14వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 55 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 14వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Monday, July 11, 2022 to Thursday, July 14, 2022