Disaster Alerts 10/07/2022

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ ఒడిషా మరియు ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని పశ్చిమ మధ్య గాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 13వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
దక్షిణ ఒడిషా మరియు ఉత్తర ఆంధ్ర ప్రాంతంలోని పశ్చిమ మధ్య గాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో జూలై 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కీ.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 13వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Sunday, July 10, 2022 to Tuesday, July 12, 2022