News Wednesday, June 8, 2022 - 10:50

News Items: 
Description: 
08/06/2022: ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జూన్ 8వ తేదీన జరుపుకుంటారు. గాలి మరియు నీరు భూమిపై జీవానికి ఆధారం. సముద్రం చుట్టూ ఉన్నందున భూమిని నీటిగ్రహం అని కూడా పిలుస్తారు. భూమి యొక్క ఉపరితలంలో 70 శాతం మహాసముద్రాలతో నిండి ఉందని మనందరికీ తెలుసు. ప్రపంచ మహాసమద్రాల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం మానవ జీవితంలో సముద్రం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం, మానవ జీవితం మహాసముద్రాలతో ఎంత లోతుగా హుండిపడి ఉంది. 2008 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 8న ఈ సంవత్సరం మహాసముద్ర దినోత్సవంగా గుర్తించాలని తీర్మానించింది. ప్రపంచ మహాసముద్ర దినోత్సవం యొక్క ఉద్దేశ్యం మహాసముద్రాలపై మానవ కార్యకలాపాల యొక్క దుష్ప్రభావాలను మరియ మానవజీవితంపై ప్రభావాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించడం, మానవులవలన కలిగే చెత్త, ఓడల నుండి చమురు చిందటం, చేపలు మరియు సముద్ర జీవుల వేట మొదలైనవి అటువంటి సంఘటనలు, వీటితో సముద్రజీవనం తీవ్రంగా ప్రభావితమవుతుంది. మహాసముద్రాలపై మానవ చర్యల ప్రభావం గురించి ప్రజలకు తెలియచేయడం మరియు అవగాహన కల్పించుటకు ఈ దినోత్సవం జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం.
Regional Description: 