Disaster Alerts 06/05/2022

State: 
Andhra Pradesh
Message: 
మే 6వ తేదీ ఉదయం దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా ప్రయణిస్తూ మే 7వతేదీ నాటికి వాయుగుండంగాను తదుపరి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మే 8వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది 10వవ తేదీ నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషాల మధ్య తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఉత్తర కోస్తా జిల్లాలలో మాదిరినుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే మే 9 మరియు 10 వ తేదీలలో సముద్రంలో అలల ఉద్రుతి ఎక్కవగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
మే 6వ తేదీ ఉదయం దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా ప్రయణిస్తూ మే 7వతేదీ నాటికి వాయుగుండంగాను తదుపరి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మే 8వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది 10వవ తేదీ నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషాల మధ్య తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఉత్తర కోస్తా జిల్లాలలో మాదిరినుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే మే 9 మరియు 10 వ తేదీలలో సముద్రంలో అలల ఉద్రుతి ఎక్కవగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Friday, May 6, 2022 to Saturday, May 7, 2022