News Thursday, May 5, 2022 - 13:58
Submitted by andhra on Thu, 2022-05-05 13:58
Select District:
News Items:
Description:
10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు : భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా 38,926 గ్రామీణ్ డాక్‌సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులున్నాయి. తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలున్నాయి*** అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.100 చెల్లించాలి.*** దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్ 05. *** వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/
Regional Description: