News Sunday, May 1, 2022 - 14:19

Select District: 
News Items: 
Description: 
1/5/2022: దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో మే 4వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది. దీని ప్రభావంగా మే 6వ తేదీ నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలియచేసింది మరియు మరో 24 గంటలలో ఇది తదుపరి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా పయనిస్తే మాత్రం ఆంధ్రలో మాదిరి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది.
Regional Description: 