News Saturday, April 30, 2022 - 17:42
Submitted by andhra on Sat, 2022-04-30 17:42
Select District:
News Items:
Description:
30/04/2022 : కాకినాడలో జాబ్ మేళా ....
మే 2 న కాకినాడలోని జిల్లా వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె. లచ్చారావు మీడియాకు తెలిపారు. ఈ జాబ్ మేళాలో హెల్డీఎఫ్సీ , నిట్ ఐసీఐసీఐ బ్యాంక్ , కె. టి. సి ఎడ్యుకేషనల్, డెక్కన్ కెమికల్స్ సంస్థల్లో ఫైనాన్సియల్ సర్వీస్ అసోసియేట్ , సేల్స్ ఆఫీసర్ , టెలికాలర్స్ , టీచర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్, నెట్ వర్కింగ్ ఇంజినీర్ , క్లర్స్ , సేల్స్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు 8297400666 నెంబర్ ని సంప్రదించవచ్చు అన్నారు.
Regional Description: