Disaster Alerts 02/12/2021

State: 
Andhra Pradesh
Message: 
అండమాన్ పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడినది మరియు డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండంగాను తదుపరి 3వ తారీఖుకి తుఫానుగా బలపడనున్నది. ఇది డిసెంబర్ 4వ తారీఖున ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిషా ప్రాంతంలో తీరందాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కి.మీ వేగం గాలులుతో పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు 10 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడతాయి. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలలో భారీవర్షాలు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో మాదిరి వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి డిసెంబర్ 2వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని మరియు వెేటలో ఉన్నవారు డిసెంబర్ 2 లోపు తిరిగి రావలసిందిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 

Start Date & End Date: 
Thursday, December 2, 2021 to Friday, December 3, 2021