Disaster Alerts 01/12/2021

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతంలో నవంబర్ 30వ తేదీన అల్పపీడనం ఏర్పడినది మరియు ఇది 48 గంటలలో అనగా డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండంగా మారి తదుపరి తుఫానుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది డిసెంబర్ 4వ తారీఖున ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిషా ప్రాంతంలో తీరందాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగం గాలులుతో పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు 10 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలలో భారీవర్షాలు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో మాదిరి వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి డిసెంబర్ 2వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని మరియు వెేటలో ఉన్నవారు డిసెంబర్ 2 లోపు తిరిగి రావలసిందిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 

Start Date & End Date: 
Tuesday, November 30, 2021 to Thursday, December 2, 2021