Disaster Alerts 29/11/2021

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ అండమాన్ ప్రాంతంలో నవంబర్ 30వ తేదీన అల్పపీడనం ఏర్పడబోతుంది మరియు తదుపరి 48 గంటలలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సముద్ర ప్రాంతములలో గాలివేగం గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది మరియు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి డిసెంబర్ 2వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 
దక్షిణ అండమాన్ ప్రాంతంలో నవంబర్ 30వ తేదీన అల్పపీడనం ఏర్పడబోతుంది మరియు తదుపరి 48 గంటలలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సముద్ర ప్రాంతములలో గాలివేగం గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది మరియు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి డిసెంబర్ 2వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, November 29, 2021 to Tuesday, November 30, 2021