Disaster Alerts 24/11/2021

State: 
Andhra Pradesh
Message: 
బంగాళాఖాతంలో ఉన్న ద్రోణి ప్రభావంగా మరో 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడంన ఏర్పడే అవకాశం ఉంది. ఇది తరుపరి వాయువ్య దిశలో ప్రయాణిస్తూ దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లో గల సముద్రంలో నవంబర్ 26వ నుంచి 28వ తేదీ వరకు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు మరియ దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు మరియు ఉత్తర ఆంధ్రప్రదే్శ్ లోని తీర ప్రాంతాలలో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి.కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 
బంగాళాఖాతంలో ఉన్న ద్రోణి ప్రభావంగా మరో 24 గంటలలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడంన ఏర్పడే అవకాశం ఉంది. ఇది తరుపరి వాయువ్య దిశలో ప్రయాణిస్తూ దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరానికి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లో గల సముద్రంలో నవంబర్ 26వ నుంచి 28వ తేదీ వరకు గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు మరియ దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు మరియు ఉత్తర ఆంధ్రప్రదే్శ్ లోని తీర ప్రాంతాలలో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి.కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Wednesday, November 24, 2021 to Thursday, November 25, 2021