Disaster Alerts 16/11/2021

State: 
Andhra Pradesh
Message: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా నవంబరు 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ తీరలోని సముద్రం ఉదృతిగా ఉండి 6 నుంచి 9 అడుగుల వరకు అలల ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. అలాగే నవంబరు 17 మరియు 18వ తేదీలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 18 తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంగా నవంబరు 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ తీరలోని సముద్రం ఉదృతిగా ఉండి 6 నుంచి 9 అడుగుల వరకు అలల ఎగిసిపడతాయి మరియు సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. అలాగే నవంబరు 17 మరియు 18వ తేదీలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 18 తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Tuesday, November 16, 2021 to Thursday, November 18, 2021