Disaster Alerts 15/11/2021

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం వాయువ్య దిశలో కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 17వ తేదీలోపు వాయుగుండంగా మారనుంది. తదుపరి వాయువ్య దిశలో కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఈ నెల 18వ తేదీ చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రబావంగా నవంబర్ 16వ తేదీ రాత్రి నుంచి సముద్రంలో అలల ఉధృతిగా ఉండి 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది అలాగే నవంబర్ 17 మరియు 18వ తేదీలలో మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి నవంబర్ 16వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం వాయువ్య దిశలో కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 17వ తేదీలోపు వాయుగుండంగా మారనుంది. తదుపరి వాయువ్య దిశలో కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఈ నెల 18వ తేదీ చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రబావంగా నవంబర్ 16వ తేదీ రాత్రి నుంచి సముద్రంలో అలల ఉధృతిగా ఉండి 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది అలాగే నవంబర్ 17 మరియు 18వ తేదీలలో మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి నవంబర్ 16వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, November 15, 2021 to Tuesday, November 16, 2021