Disaster Alerts 14/11/2021

State: 
Andhra Pradesh
Message: 
ఈ రోజు అనగా నవంబరు 13వ తేదీన దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశలో కదులుతూ ఉత్తర అండమాన్ ప్రాంతంలో నవంబరు 15వ తేదీన వాయుగుండంగా మారనుంది. తదుపరి మరింత బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఈ నెల 18వ తేదీ చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రబావంగా నవంబర్ 16వ తేదీ నుంచి సముద్రం ఉధృతిగా ఉండి గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి నవంబర్ 16వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఈ రోజు అనగా నవంబరు 13వ తేదీన దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశలో కదులుతూ ఉత్తర అండమాన్ ప్రాంతంలో నవంబరు 15వ తేదీన వాయుగుండంగా మారనుంది. తదుపరి మరింత బలపడి వాయువ్య దిశలో కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఈ నెల 18వ తేదీ చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రబావంగా నవంబర్ 16వ తేదీ నుంచి సముద్రం ఉధృతిగా ఉండి గంటకు 50 నుంచి 60 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి నవంబర్ 16వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Saturday, November 13, 2021 to Monday, November 15, 2021