Disaster Alerts 09/11/2021

State: 
Andhra Pradesh
Message: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ద్రోణి నవంబర్ 9వ తేదీ ఉదయం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా మరింత బలపడి 10వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది నవంబర్ 11 వ తేదీన ఉత్తర తమిళనాడులోని తీరప్రాంతాన్ని తాకవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని ముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు తూర్పుదిశ నుంచి వీస్తాయి అలాగే సముద్రంలో అలలు 6 నుంచి 9 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడతాయి. తీరప్రాంతములలో వవంబర్ 10 మరియు 11వ తేదీలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురవవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి నవంబర్ 12వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ద్రోణి నవంబర్ 9వ తేదీ ఉదయం అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా మరింత బలపడి 10వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది నవంబర్ 11 వ తేదీన ఉత్తర తమిళనాడులోని తీరప్రాంతాన్ని తాకవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని ముద్రంలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు తూర్పుదిశ నుంచి వీస్తాయి అలాగే సముద్రంలో అలలు 6 నుంచి 9 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడతాయి. తీరప్రాంతములలో వవంబర్ 10 మరియు 11వ తేదీలలో మాదిరి నుంచి భారీవర్షాలు కురవవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి నవంబర్ 12వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Tuesday, November 9, 2021 to Wednesday, November 10, 2021