News Monday, November 8, 2021 - 11:08
Submitted by andhra on Mon, 2021-11-08 11:08
Select District:
News Items:
Description:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ద్రోణి నవంబర్ 9వ తేదీన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంగా సముద్రంలో గాలి వేగం 35 నుంచి 45 కి.మీ వరకు తూర్పుదిశ నుంచి వీస్తాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలో నవంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు భారీవర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలల ఉదృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు నవంబరు 11వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. A
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం నాలుగు రోజుల పాటు వర్షాలు....
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో 9వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో వాతావరణ శాఖ పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన భారీ వర్షాల నేపద్యంలో నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేసింది. 11 వ తేదీకి నెలూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కావున మత్స్యకారులు చేపలవేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసారే.
Regional Description: