News Wednesday, October 20, 2021 - 11:08

Select District: 
News Items: 
Description: 
ప్రధానమంత్రి శ్రమ యోగ్ మాన్ ధన్ (పిఎం ఎస్ వై ఎం) : అసంఘటిత రంగంలో వారికి ఆర్ధిక, సమాజిక భధ్రత లక్ష్యంగా కేంద్రం ఈ పధకాన్ని అందిస్తుంది. అసంఘటిత రంగానికి చెందేవవారు అనగా అన్ని రకాల రోజు వారీ కూలీ కొరకు పనిచేసేవారు అయిన చేనేత కార్మికులు, తోలు కార్మికులు, ఇండ్లలో పనిచేసేవారు, మత్స్యకార రైతులు, కొబ్బరి కాయలు తీసేవారు, ఆటో డ్రైవర్లు మొదలగారు ఈ పధకంలో చేరడానికి అర్హులు. దీని కోసం వయసును బట్టి నెలవారీ డిపాజిట్ రూ. 55 నుంచి 200 వరకు ఉంటుంది. ఈ పధకం కింద నెలవారీ 50 శాతం లభ్ధిదారుడు చెల్లిస్తే మరో 50 శాతం కేంద్రప్రభుత్వం భరిస్తుంది. దీనికి వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి మరియు రూ. 15,000 కంటే తక్కువ నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. వీరికి 60 సంవత్సరాలు నిండిన తరాత లభ్ధిదారులు కనీస నెలవారీ పెన్షన్ రూ. 3,000 అందుకుంటారు. లభ్ధిదారుని మరణం తరువాత జీవిత భాగస్వామి 50 శాతం నెలవారీ పెన్షనుకు అర్హులు.
Regional Description: 