Disaster Alerts 26/09/2021

State: 
Andhra Pradesh
Message: 
గులాబ్ తుఫాన్ 26వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో కళింగపట్నం కు ఉత్తరాన 20 కి.మీ దూరంలో తీరాన్ని దాటింది. తీరంగాటే సమయంలో గంటకు 90 కి.మీ వరకు గాలులు వీచాయి. క్రమంగా ఇది మరో 6 గంటలలో వాయుగుండంగా బలహీనపడుతుంది. ఉత్తర ఆంధ్రప్రదేశ జిల్లాలలో 27వ తేదీ వరకు మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 27వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
2
Message discription: 
గులాబ్ తుఫాన్ 26వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో కళింగపట్నం కు ఉత్తరాన 20 కి.మీ దూరంలో తీరాన్ని దాటింది. తీరంగాటే సమయంలో గంటకు 90 కి.మీ వరకు గాలులు వీచాయి. క్రమంగా ఇది మరో 6 గంటలలో వాయుగుండంగా బలహీనపడుతుంది. ఉత్తర ఆంధ్రప్రదేశ జిల్లాలలో 27వ తేదీ వరకు మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి 27వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Sunday, September 26, 2021 to Monday, September 27, 2021