Disaster Alerts 12/09/2021

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర మరియు మధ్యబంగాళాఖాతం పరిసరాలలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలలో సెప్టెంబరు 12 నుంచి సముద్రం ఉధృతిగా ఉంటుంది మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుదగుల వరకు ఎగిసిపడతాయి. ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. అలగే సముద్రంలో వడివేగం కూడా 2 నుంచి 3 మైళ్ళ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి సెప్టెంబరు 14వ తేదీ వరకు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర మరియు మధ్యబంగాళాఖాతం పరిసరాలలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలలో సెప్టెంబరు 12 నుంచి సముద్రం ఉధృతిగా ఉంటుంది మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుదగుల వరకు ఎగిసిపడతాయి. ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. అలగే సముద్రంలో వడివేగం కూడా 2 నుంచి 3 మైళ్ళ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి సెప్టెంబరు 14వ తేదీ వరకు వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Sunday, September 12, 2021 to Monday, September 13, 2021