Disaster Alerts 06/09/2021

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర బంగాళాఖాతంలో దక్షిణ ఒడిసా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్యలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే సెప్టంబరు 6వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ రాత్రి వరకు సముద్రంలో గాలివేగం 35 నుంచి 45 కి.మీ ఉంటుంది మరియు సముద్రం ఉధృతిగా ఉంటుంది.. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర బంగాళాఖాతంలో దక్షిణ ఒడిసా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్యలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే సెప్టంబరు 6వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ రాత్రి వరకు సముద్రంలో గాలివేగం 35 నుంచి 45 కి.మీ ఉంటుంది మరియు సముద్రం ఉధృతిగా ఉంటుంది.. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, September 6, 2021 to Wednesday, September 8, 2021