Disaster Alerts 17/08/2021

State: 
Andhra Pradesh
Message: 
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ తీర సముద్రంలో ఆగస్టు 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి వరకు సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు 19వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ తీర సముద్రంలో ఆగస్టు 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి వరకు సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది అలాగే సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు 19వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Tuesday, August 17, 2021 to Wednesday, August 18, 2021