Disaster Alerts 22/07/2021

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతంలో జూలై 22వ తేదీన ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా జూలై 22వ తేదీ నుంచి 25వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు వరకు ఎగిసిపడతాయి. సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు మరియు అల్పపీడన ప్రభావం కారణంగా మూడు రోజుల పాటు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 25వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతంలో జూలై 22వ తేదీన ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా జూలై 22వ తేదీ నుంచి 25వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు వరకు ఎగిసిపడతాయి. సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు మరియు అల్పపీడన ప్రభావం కారణంగా మూడు రోజుల పాటు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి జూలై 25వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Thursday, July 22, 2021 to Saturday, July 24, 2021