News Thursday, June 17, 2021 - 14:14

Select District: 
News Items: 
Description: 
ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో జాబ్స్‌.. ఇంటర్‌, టెన్త్‌ క్లాస్‌, డిప్లొమా అర్హత.. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్సుల్లో.. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్‌ (డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 02/2022 బ్యాచ్‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2021, జులై 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 2021, జులై 16 దరఖాస్తులకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://joinindiancoastguard.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. మొత్తం ఖాళీలు: 350 • నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ)- 260 • నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌)- 50 • యాంత్రిక్ (మెకానిక‌ల్‌)- 20 • యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌)- 13 • యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌)- 07 అర్హ‌త‌- వ‌య‌సు: 1) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): మ్యాథ్స్‌, ఫిజిక్స్ సబ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త ఉండాలి‌. వ‌య‌సు: క‌నీసం 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠం 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 01 ఫిబ్రవరి 2000 - 31 జనవరి 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌ ఉండాలి. వ‌యసు: క‌నీసం 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠం 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 01 ఏప్రిల్‌ 2000 - 31 మార్చి 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 3) యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేష‌న్ బోర్డుల నుండి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాటు ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్ (రేడియె/ప‌వ‌ర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. వ‌య‌సు: క‌నీసం 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠం 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. 01 ఫిబ్రవరి 2000 - 31 జనవరి 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. • ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.250 (ఎస్సీ/ ఎస్టీల‌కు ఫీజు లేదు) • ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జులై 02, 2021. • ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: జులై 16, 2021. • వెబ్‌సైట్‌:https://joinindiancoastguard.gov.in/
Regional Description: 