Disaster Alerts 15/06/2021

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా తీరంవైపు కదులుతుంది. అయినప్పటికీ దీని ప్రభావంగా ఆంధ్రప్రధేశ్ తీరం అంతటా జూన్ 16వ తేదీ ఉదయం వరకు సముద్రంలో గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు మరియు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా తీరంవైపు కదులుతుంది. అయినప్పటికీ దీని ప్రభావంగా ఆంధ్రప్రధేశ్ తీరం అంతటా జూన్ 16వ తేదీ ఉదయం వరకు సముద్రంలో గాలివేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు మరియు సముద్రంలో అలల ఎత్తు 6 నుంచి 8 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Sunday, June 13, 2021 to Wednesday, June 16, 2021