Disaster Alerts 11/06/2021

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతంలో జూన్ 11వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. తదుపరి మరో 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా తీరంవైపు వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రధేశ్ తీరం అంతటా జూన్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి. అల్పపీడనం ప్రభావం మరియు నైరుతి రుతుపవనాల ప్రభావంగా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతంలో జూన్ 11వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. తదుపరి మరో 24 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా తీరంవైపు వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రధేశ్ తీరం అంతటా జూన్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సముద్రంలో గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉండవచ్చు మరియు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగుల వరకు ఎగిసిపడతాయి. అల్పపీడనం ప్రభావం మరియు నైరుతి రుతుపవనాల ప్రభావంగా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Friday, June 11, 2021 to Saturday, June 12, 2021