News Wednesday, March 1, 2017 - 09:51

Select District: 
News Items: 
Description: 
This summer blast with high temperatures ఈ వేసవి నిప్పుల కొలిమే : ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సారి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మించి ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ జనవరి కూడా అధిక ఉష్ణోగ్రతలనే నమోదు చేసింది. 116 ఏళ్ళ కాలంలో ఉష్ణోగ్రతల్లో 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు పలు రాష్ట్రాలలో ఎండలు నిప్పుల కొలిమిలా ఉంటాయిన భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. దేశంలో వాయువ్యభాగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందిని, అక్కడ సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు చేయవచ్చని వెల్లడించింది.
Regional Description: 
ఈ వేసవి నిప్పుల కొలిమే : ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సారి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మించి ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ జనవరి కూడా అధిక ఉష్ణోగ్రతలనే నమోదు చేసింది. 116 ఏళ్ళ కాలంలో ఉష్ణోగ్రతల్లో 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు పలు రాష్ట్రాలలో ఎండలు నిప్పుల కొలిమిలా ఉంటాయిన భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. దేశంలో వాయువ్యభాగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందిని, అక్కడ సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు చేయవచ్చని వెల్లడించింది.