Disaster Alerts 26/05/2021

State: 
Andhra Pradesh
Message: 
బంగాళాఖాతంలో ఉన్న “యాస్” తీవ్రమైన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్నితీర ప్రాంతాలలో మే 26 మరియు 27వ తేదీలలో సముద్రం ఉధృతిగా ఉండి 8 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడతాయి అంతే కాకుండా వడివేగం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి మే 27వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
1
Message discription: 
బంగాళాఖాతంలో ఉన్న “యాస్” తీవ్రమైన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్నితీర ప్రాంతాలలో మే 26 మరియు 27వ తేదీలలో సముద్రం ఉధృతిగా ఉండి 8 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడతాయి అంతే కాకుండా వడివేగం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి మే 27వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Wednesday, May 26, 2021 to Thursday, May 27, 2021