Disaster Alerts 22/05/2021

State: 
Andhra Pradesh
Message: 
తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాలలో మే 22వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది మే 23వ తేదీ నాటికి వాయుగుండంగాను మరియు మే 24వ తేదీకి తుఫానుగా మారనుంది. తదుపరి మరింత బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా మరియు పశ్చమి బెంగాల్ తీర ప్రాంతానికి మే 26వ తేదీన తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో మే 23వ తేదీ నుంచి 30 నుంచి 40 కి.మీ గాలివేగంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి మరియు కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురవవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాలలో మే 22వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. ఇది మే 23వ తేదీ నాటికి వాయుగుండంగాను మరియు మే 24వ తేదీకి తుఫానుగా మారనుంది. తదుపరి మరింత బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా మరియు పశ్చమి బెంగాల్ తీర ప్రాంతానికి మే 26వ తేదీన తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో మే 23వ తేదీ నుంచి 30 నుంచి 40 కి.మీ గాలివేగంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి మరియు కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురవవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Saturday, May 22, 2021 to Sunday, May 23, 2021