Disaster Alerts 20/05/2021

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర అండమాన్ మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాలలో మే 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది మరియు తరువాత రెండు మూడు రోజులలో ఇది తుఫానుగా మారనుంది. తదుపరి ఇది వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా మరియు పశ్చమి బెంగాల్ తీర ప్రాంతానికి మే 25 లేదా 26వ తేదీన తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో మే 22వ తేదీ నుంచి గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
4
Message discription: 
ఉత్తర అండమాన్ మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాలలో మే 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది మరియు తరువాత రెండు మూడు రోజులలో ఇది తుఫానుగా మారనుంది. తదుపరి ఇది వాయువ్య దిశగా కదులుతూ ఒడిషా మరియు పశ్చమి బెంగాల్ తీర ప్రాంతానికి మే 25 లేదా 26వ తేదీన తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత సముద్రంలో మే 22వ తేదీ నుంచి గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Thursday, May 20, 2021 to Saturday, May 22, 2021