News Saturday, February 25, 2017 - 10:31

News Items: 
Description: 
How to Get the PAN Card: ఈ రోజుల్లో పాన్ కార్డు ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయమే. బ్యాంకు లావాదేవీలు, ఆదాయపన్ను, రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, డీమ్యాట్‌ అకౌంట్‌ లాంటి నిర్వహణకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, డానికి ఏమి కావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని అన్ని సందేహాలే. అందుకే మీ కోసం వివరంగా ఈ ఈ క్రిందన ఇవ్వబడినది. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు రెండు రకాలుగా చెయ్యచ్చు. ఒకటి ఆన్‌లైన్‌, మరొకటి ఆఫ్‌లైన్‌. కావాల్సినవి; రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు కార్డులు(సెల్ఫ్‌ అటెస్టేషన్‌), జనన ధ్రువీకరణ పత్రాలు(అటెస్ట్‌ చేసినవి) ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో; మొదట ( http/tin.tin.nsdl.com/pan/form49Ahtm ) అనే లింక్ ను క్లిక్ చేయండి. అప్పుడు పాన్‌కార్డు దరఖాస్తు కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలు నమోదు చేయాలి. స్టార్‌ గుర్తు ఉన్న వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ వివరాలు అన్నీ నమోదు చేశాక పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. ఇక్కడ డిమాండ్‌ డ్రాఫ్ట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ విధానంలో రుసుము చెల్లించవచ్చు. రూ.93తోపాటు 12.36 శాంత సర్వీస్‌ టాక్స్‌ ఉండగా, నెట్‌ బ్యాంకింగ్‌లో చెల్లిస్తే నాలుగు శాతం, క్రెడిట్‌, డెబి ట్‌ కార్డు ద్వారా చెల్లిస్తే రెండుశాతం అదనపు చార్జీలు వసూ లు చేస్తారు. పేమెంట్‌ పూర్తయ్యాక మీ వివరాలతో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారం వస్తుంది. దీన్ని ప్రింట్‌ తీసుకొని, మీ రెండు ఫొటోలను నిర్ధేశిత బాక్స్‌లో అతికించి ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారంలో నిర్ధేశిత ప్రాంతంలో సంతకం చేసి కావాల్సిన వివరాలను పూర్తి చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారంతో పాటుగా అడ్రస్‌, గుర్తింపు కార్డులను జత చేసి ఒక ఎన్వలప్‌ కవర్‌పై అప్లికేషన్‌ ఫర్‌ న్యూపాన్‌ రిక్వెస్ట్‌ అని రాసి మీరు పొందిన ఎక్నాలెడ్జ్‌మెంట్‌ నంబరు తెలియ చేయాలి. ఆ కవర్‌ను ఇన్‌కమ్‌ టాక్స్‌ పాన్‌ సర్వీస్‌ యూనిట్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌, ప్లాట్‌ నెంబరు 347, ఐదో అంతస్తు, సర్వే నెంబరు 997-8, మోడల్‌ కాలనీ, పూణె-411016 చిరునామాకు పోస్ట్‌ చేయాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో పాన్‌కార్డు వస్తుంది. 2.ఆఫ్‌లైన్‌ విధానంలో; http/tin.tin.nsdl.com/pan/form49Ahtm లింక్ ద్వారా ఫారం తీసుకుని ఫారం 49ని పూరించాలి. దరఖాస్తు పూరించే ముందు రూల్స్ అండ్ కండిషన్స్ శ్రద్దగా చదివి, ఫొటోలు అతికించాలి. ఆ తరవాత సంతకం చేసి, పూరించిన దరఖాస్తును పాన్‌ సర్వీస్‌ సెంటర్‌లో అందించాలి. ఈ సెంటర్లు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి.
Regional Description: 
పాన్ కార్డ్ ఎలా పొందాలి ఈ రోజుల్లో పాన్ కార్డు ఎంత అవసరమో మనందరికీ తెలిసిన విషయమే. బ్యాంకు లావాదేవీలు, ఆదాయపన్ను, రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, డీమ్యాట్‌ అకౌంట్‌ లాంటి నిర్వహణకు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, డానికి ఏమి కావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని అన్ని సందేహాలే. అందుకే మీ కోసం వివరంగా ఈ ఈ క్రిందన ఇవ్వబడినది. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు రెండు రకాలుగా చెయ్యచ్చు. ఒకటి ఆన్‌లైన్‌, మరొకటి ఆఫ్‌లైన్‌. కావాల్సినవి; రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు కార్డులు(సెల్ఫ్‌ అటెస్టేషన్‌), జనన ధ్రువీకరణ పత్రాలు(అటెస్ట్‌ చేసినవి) ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో; మొదట ( http/tin.tin.nsdl.com/pan/form49Ahtm ) అనే లింక్ ను క్లిక్ చేయండి. అప్పుడు పాన్‌కార్డు దరఖాస్తు కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలు నమోదు చేయాలి. స్టార్‌ గుర్తు ఉన్న వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ వివరాలు అన్నీ నమోదు చేశాక పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. ఇక్కడ డిమాండ్‌ డ్రాఫ్ట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ విధానంలో రుసుము చెల్లించవచ్చు. రూ.93తోపాటు 12.36 శాంత సర్వీస్‌ టాక్స్‌ ఉండగా, నెట్‌ బ్యాంకింగ్‌లో చెల్లిస్తే నాలుగు శాతం, క్రెడిట్‌, డెబి ట్‌ కార్డు ద్వారా చెల్లిస్తే రెండుశాతం అదనపు చార్జీలు వసూ లు చేస్తారు. పేమెంట్‌ పూర్తయ్యాక మీ వివరాలతో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారం వస్తుంది. దీన్ని ప్రింట్‌ తీసుకొని, మీ రెండు ఫొటోలను నిర్ధేశిత బాక్స్‌లో అతికించి ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారంలో నిర్ధేశిత ప్రాంతంలో సంతకం చేసి కావాల్సిన వివరాలను పూర్తి చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారంతో పాటుగా అడ్రస్‌, గుర్తింపు కార్డులను జత చేసి ఒక ఎన్వలప్‌ కవర్‌పై అప్లికేషన్‌ ఫర్‌ న్యూపాన్‌ రిక్వెస్ట్‌ అని రాసి మీరు పొందిన ఎక్నాలెడ్జ్‌మెంట్‌ నంబరు తెలియ చేయాలి. ఆ కవర్‌ను ఇన్‌కమ్‌ టాక్స్‌ పాన్‌ సర్వీస్‌ యూనిట్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌, ప్లాట్‌ నెంబరు 347, ఐదో అంతస్తు, సర్వే నెంబరు 997-8, మోడల్‌ కాలనీ, పూణె-411016 చిరునామాకు పోస్ట్‌ చేయాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో పాన్‌కార్డు వస్తుంది. 2.ఆఫ్‌లైన్‌ విధానంలో; http/tin.tin.nsdl.com/pan/form49Ahtm లింక్ ద్వారా ఫారం తీసుకుని ఫారం 49ని పూరించాలి. దరఖాస్తు పూరించే ముందు రూల్స్ అండ్ కండిషన్స్ శ్రద్దగా చదివి, ఫొటోలు అతికించాలి. ఆ తరవాత సంతకం చేసి, పూరించిన దరఖాస్తును పాన్‌ సర్వీస్‌ సెంటర్‌లో అందించాలి. ఈ సెంటర్లు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి.