News Sunday, February 19, 2017 - 08:51

Select District: 
News Items: 
Description: 
Spice jet is starting a flight from Vijayawaa to Varanasi from 19th February 2017 on daily basis. The seating capacity of the flight is 189 and the initial fare starts from Rs. 2,500. Everyday this Flight starts from Vijayawada at 2.40 pm and reaches the Varanasi at 6.40 p.m. Again next day starts from the Varanasi at 10 am and reaches to Vijayawada at 2 p.m.
Regional Description: 
నాలుగు గంటలలో కాశీ విశ్వేశ్వరుడి చెంతకు : విజయవాడ వారణాసిల మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు స్పైస్ జెట్ సంస్థ 19 ఫిభ్రవరి ఆదివారం నుంచి ప్రారంభిస్తుంది. ప్రతీరోజు మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరి రాత్రి 6.50 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అలాగే మరుసటి ఉయం 10 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. సాధారణంగా రైలులో వెళ్ళాలంటే రెండు రోజుల సమయం పడుతుంది. కానీ విమానంలో 4 గంటలలో చేరుకోవచ్చని స్పైస్ జెట్ తెలిపిం. ఈ విమానం 189 సీట్ల సామర్ధ్యం కలిగి ఉందని రూ. 2,500 ప్రారంభ ధరతో ఉంటుందని తెలిపింది.