News Monday, March 8, 2021 - 16:41

Select District: 
News Items: 
Description: 
ఈ వేసవి చాలా హాట్, భారత వాతావరణ శాఖ నివేదిక ఈ ఏడాది 2021 వేసవికాలంలో సాధారణం కంటే అధికమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో మార్చి-మే మధ్య ఎండలు ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో పగటిపూడ భానుడి ప్రభావం అధికంగా ఉంటుందని తెపింది. అలాగే దక్షిణ, మధ్య భారత్ లలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండవచ్చని తెలిపింది. అయితే తూర్పు, పశ్చిమ ప్రాంతాలతో పాటు సముద్ర తీర ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఒడిషా తీరాలలో అధికమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిసింది.
Regional Description: 