News Tuesday, February 14, 2017 - 09:46
Submitted by andhra on Tue, 2017-02-14 09:46
Select District:
News Items:
Description:
Aqua University in Bhimavaram: భీమవరంలో ప్రైవేటు ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆక్వా సదస్సులో మంగళవారం మంత్రి పాల్గొని ప్రసంగించారు. సుమారు 150 ఎకరాలలో రూ. 300 కోట్లతో ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Regional Description:
భీమవరంలో అక్వా యూనివర్సిటీ: భీమవరంలో ప్రైవేటు ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆక్వా సదస్సులో మంగళవారం మంత్రి పాల్గొని ప్రసంగించారు. సుమారు 150 ఎకరాలలో రూ. 300 కోట్లతో ఈ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.