Disaster Alerts 30/11/2020

State: 
Andhra Pradesh
Message: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 30వ తేదీ ఉదయం వాయగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి డిసెంబరు 2వ తేదీకి దక్షిణ తమిళనాడ తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతములలో డిసెంబరు 2వ తేదీ నుంచి మాదిర నుండి భారీ వర్సాలు కురిసే అవకాశం ఉంది. సముద్రంలో గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ మధ్య ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసిదిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
9
Message discription: 
ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబరు 30వ తేదీ ఉదయం వాయగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి డిసెంబరు 2వ తేదీకి దక్షిణ తమిళనాడ తీరానికి చేరవచ్చు. దీని ప్రభావంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతములలో డిసెంబరు 2వ తేదీ నుంచి మాదిర నుండి భారీ వర్సాలు కురిసే అవకాశం ఉంది. సముద్రంలో గాలివేగం గంటకు 30 నుంచి 40 కి.మీ మధ్య ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసిదిగా సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, November 30, 2020 to Tuesday, December 1, 2020