Disaster Alerts 21/11/2020

State: 
Andhra Pradesh
Message: 
దక్షిణ బంగాళాఖాతం పరిసరాలలో నవంబరు 21వ తేదీన అల్పపీడనం ఏర్పడింది ఇది మరో 2 రోజులలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి మరింత బలపడి పశ్చిమ మరియ వాయువ్య దిశలలో కదులతూ తమిళనాడు ప్రాంతాలలో నవంబరు 25 వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా నవంబరు 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని తీరంలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు గాలులు వీయవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
దక్షిణ బంగాళాఖాతం పరిసరాలలో నవంబరు 21వ తేదీన అల్పపీడనం ఏర్పడింది ఇది మరో 2 రోజులలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి మరింత బలపడి పశ్చిమ మరియ వాయువ్య దిశలలో కదులతూ తమిళనాడు ప్రాంతాలలో నవంబరు 25 వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా నవంబరు 23వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ రాత్రి వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని తీరంలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలలో గంటకు 35 నుంచి 45 కి.మీ వరకు గాలులు వీయవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Saturday, November 21, 2020 to Monday, November 23, 2020