News Thursday, February 9, 2017 - 12:12
Submitted by andhra on Thu, 2017-02-09 12:12
Select District:
News Items:
Description:
No Cash limit by Mid-March-RBI: The Reserve Bank of India on Wednesday decided to increase the cash withdrawls from savings bank accounts to Rs. 50,000 per week from 20th February 2017. The withdrawal limit, the RBI said would be completely lifted from March 13, 2017.
Regional Description:
మార్చి 13 నించ నగదుపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత : బ్యాంకు సేవింగ్ ఖాతాల నుచి నగదు తీసుకునేందుకు ఉన్న పరిమితులను మార్చి 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు బుధవారం రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుతం వారానికి రూ. 24,000 మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా, దాన్ని ఈ నెల 20 నుంచి రూ. 50,000 కు పెంచనునన్నట్లు తెలిపింది. నగదు సరఫరాకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకన్నట్లు రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఒక ప్రకటనలో తెలిపారు.