Disaster Alerts 21/10/2020

State: 
Andhra Pradesh
Message: 
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబరు 21వ తేదీకి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది 22వ తారీఖుకి వాయుగుండంగా బలపలడి ఒడిషా, పశ్చిమ బెంగాల్ దిశగా కదలవచ్చు. దీిని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతములలో అక్టోబరు 22వ తారీఖు వరకు మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు భారత వాతావరణశాఖ సూచన ప్రకారం అక్టోబరు 22వ తేదీ వరకు సముద్రంలో గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 22వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబరు 21వ తేదీకి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది 22వ తారీఖుకి వాయుగుండంగా బలపలడి ఒడిషా, పశ్చిమ బెంగాల్ దిశగా కదలవచ్చు. దీిని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతములలో అక్టోబరు 22వ తారీఖు వరకు మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు భారత వాతావరణశాఖ సూచన ప్రకారం అక్టోబరు 22వ తేదీ వరకు సముద్రంలో గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 22వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Tuesday, October 20, 2020 to Thursday, October 22, 2020