Disaster Alerts 19/10/2020

State: 
Andhra Pradesh
Message: 
అక్టోబరు 19వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ద్రోణి రాగల 24 గంటలలో అనగా అక్టోబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడబోతుంది దీిని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలములలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు భారత వాతావరణశాఖ సూచన ప్రకారం అక్టోబరు 20వ తేదీ నుంచి సముద్రంలో గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 20వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
అక్టోబరు 19వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ద్రోణి రాగల 24 గంటలలో అనగా అక్టోబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడబోతుంది దీిని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలములలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు భారత వాతావరణశాఖ సూచన ప్రకారం అక్టోబరు 20వ తేదీ నుంచి సముద్రంలో గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 20వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, October 19, 2020 to Tuesday, October 20, 2020