Disaster Alerts 16/10/2020

State: 
Andhra Pradesh
Message: 
అక్టోబరు 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది మరియు తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీిని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలములలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు భారత వాతావరణశాఖ సూచన ప్రకారం అక్టోబరు 20వ తేదీ నుంచి సముద్రంలో గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 20వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
అక్టోబరు 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది మరియు తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీిని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతంలములలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు భారత వాతావరణశాఖ సూచన ప్రకారం అక్టోబరు 20వ తేదీ నుంచి సముద్రంలో గాలి వేగం 40 నుంచి 50 కి.మీ వరకు వీచే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు 20వ తేదీ నుంచి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Friday, October 16, 2020 to Monday, October 19, 2020