పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్రవాయుగుండం 13వ తేదీ ఉదయం సుమారు 5.30 గంటల సమయానికి కాకినాడ సమీపంలో తీరాన్ని తాకింది అయినప్పటికీ సముద్రం ఈ రోజు అల్ల కల్లోలంగా ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి అక్టోబరు 13వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.

Start Date & End Date:
Monday, October 12, 2020 to Tuesday, October 13, 2020