Disaster Alerts 10/10/2020

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది తదుపరి మరో 24 గంటలలో ఇది వాయుగుండంగా మారి పశ్చిమ మరియు వాయువ్యదిశలలో కదులుతూ 12వ తేదీ ఉదయాినికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా కాకినాడ నుంచి బారువా తీరం వరకు గల సముద్రం అల్ల కల్లోలంగా ఉండి గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. కావున మత్స్యకారులు అక్టోబరు 12వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది తదుపరి మరో 24 గంటలలో ఇది వాయుగుండంగా మారి పశ్చిమ మరియు వాయువ్యదిశలలో కదులుతూ 12వ తేదీ ఉదయాినికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా కాకినాడ నుంచి బారువా తీరం వరకు గల సముద్రం అల్ల కల్లోలంగా ఉండి గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 9 అడుగుల వరకు ఎగిసిపడవచ్చు. కావున మత్స్యకారులు అక్టోబరు 12వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Friday, October 9, 2020 to Sunday, October 11, 2020