Disaster Alerts 21/09/2020

State: 
Andhra Pradesh
Message: 
సెప్టెంబరు 20 వ తేదీ న ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా సెప్టెంబరు 23 వ తేదీ ఉదయం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలల ఎత్తు 8 నుంచి 10 అడుగులు వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
సెప్టెంబరు 20 వ తేదీ న ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా సెప్టెంబరు 23 వ తేదీ ఉదయం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలల ఎత్తు 8 నుంచి 10 అడుగులు వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Friday, September 18, 2020 to Tuesday, September 22, 2020