Disaster Alerts 13/09/2020

State: 
Andhra Pradesh
Message: 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 13వ తేదీన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంగా సెప్టెంబరు 13వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ ఉదయం వరకు సముద్రంలో గాలి వేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 13వ తేదీన అల్పపీడనం ఏర్పడిన ప్రభావంగా సెప్టెంబరు 13వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ ఉదయం వరకు సముద్రంలో గాలి వేగం 35 నుంచి 45 కి.మీ వరకు ఉండవచ్చు. కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీవర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Saturday, September 12, 2020 to Monday, September 14, 2020