Disaster Alerts 24/08/2020

State: 
Andhra Pradesh
Message: 
ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు ఆగస్టు 24వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంగా ఆగస్టు 25 మరియు 26వ తేదీలలో తీర ప్రాంతంలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు ఆగస్టు 24వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంగా ఆగస్టు 25 మరియు 26వ తేదీలలో తీర ప్రాంతంలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, August 24, 2020 to Wednesday, August 26, 2020