Disaster Alerts 20/08/2020

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఒడిషా మరియు జార్ఘండ్ సమీపంలో ఉంది. తదుపరి చత్తీసగడ్ వైపు వెళ్ళవచ్చు. దీని ప్రభావంగా సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 21వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. గమనిక:వాయువ్య బంగాళాఖాతంలో ఆగస్టు 23వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఒడిషా మరియు జార్ఘండ్ సమీపంలో ఉంది. తదుపరి చత్తీసగడ్ వైపు వెళ్ళవచ్చు. దీని ప్రభావంగా సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 21వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. గమనిక:వాయువ్య బంగాళాఖాతంలో ఆగస్టు 23వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Wednesday, August 19, 2020 to Friday, August 21, 2020