Disaster Alerts 16/08/2020

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిషా ప్రాంతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రధేశ్ లోని అన్ని సమద్ర తీర ప్రాంతాలలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగులు వరకు ఎగిసిపడతాయ. అలాగే సముద్రంలో గాలివేగం 45 నుంచి 55 కి.మీ వరకు ఉంటుంది. దీని ప్రభావంగా ఉత్తర ఆంధ్రలోని తీర ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 17వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. గమనిక: ఆగస్టు 19వ తేదీ ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిషా ప్రాంతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రధేశ్ లోని అన్ని సమద్ర తీర ప్రాంతాలలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగులు వరకు ఎగిసిపడతాయ. అలాగే సముద్రంలో గాలివేగం 45 నుంచి 55 కి.మీ వరకు ఉంటుంది. దీని ప్రభావంగా ఉత్తర ఆంధ్రలోని తీర ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 17వ తేదీ రాత్రి వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము. గమనిక: ఆగస్టు 19వ తేదీ ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది
Start Date & End Date: 
Thursday, August 13, 2020 to Monday, August 17, 2020