Disaster Alerts 09/08/2020

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలలోలో ఆగస్టు 9వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంగా ఆగస్టు 9వ తేదీ నుంచి 11వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రధేశ్ లోని సముద్ర తీరప్రాంతములలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు వరకు ఎగిసిపడతాయి. అలాగే సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 45 కి.మీ వరకు వుండే అవకాశం ఉన్నందువలన మత్స్యకారులు 11వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలలోలో ఆగస్టు 9వ తేదీన అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంగా ఆగస్టు 9వ తేదీ నుంచి 11వ తేదీ రాత్రి వరకు ఆంధ్రప్రధేశ్ లోని సముద్ర తీరప్రాంతములలో అలల ఎత్తు 7 నుంచి 10 అడుగులు వరకు ఎగిసిపడతాయి. అలాగే సముద్రంలో గాలివేగం గంటకు 40 నుంచి 45 కి.మీ వరకు వుండే అవకాశం ఉన్నందువలన మత్స్యకారులు 11వ తేదీ వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Sunday, August 9, 2020 to Tuesday, August 11, 2020