Disaster Alerts 06/08/2020

State: 
Andhra Pradesh
Message: 
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా మరియు పశ్చిమబెంగాల్ పరిసరాలలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్ర తీర ప్రాంతములలో ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ ఉదయం వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగులు ఎగిసిపడతాయి అలాగే సముద్రంలోపల గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 7వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
8
Message discription: 
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా మరియు పశ్చిమబెంగాల్ పరిసరాలలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సముద్ర తీర ప్రాంతములలో ఆగస్టు 5వ తేదీ నుంచి 7వ తేదీ ఉదయం వరకు సముద్రంలో అలల ఎత్తు 7 నుంచి 11 అడుగులు ఎగిసిపడతాయి అలాగే సముద్రంలోపల గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి ఆగస్టు 7వ తేదీ ఉదయం వరకు చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
Start Date & End Date: 
Monday, August 3, 2020 to Thursday, August 6, 2020